Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెస్ ఛార్జీలు పెంచాలి

Follow Udayam on Google
K Anuradha Aug 20, 2026 4:50 PM శ్రీకాకుళంGeneral
మెస్ ఛార్జీలు పెంచాలి - Udayam
సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్‌ చార్జీలు పెంచాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో గురువారం పలాస ఆర్డీవో అప్పలరాజుకు వినతిపత్రం అందజేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా నాణ్యమైన ఆహారం అందడం లేదని నేతలు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన 10 శాతం పెంపు సరిపోదని, నెలకు రూ.3 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌ కాస్మోటిక్‌ చార్జీలు విడుదల చేసి, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని కోరారు.

Comments

G
Loading comments...