వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండటం లేదన్న ఫిర్యాదులపై ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రమాదంలో గాయపడిన ఉపాధ్యాయులకు సకాలంలో వైద్యం అందలేదని ఫిర్యాదులు వచ్చాయన్నారు.
వైద్యులు సంతకాలు చేసి ప్రైవేటు క్లినిక్‌లకు వెళ్తున్నారనే ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన వైద్యులు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా వైద్యాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

