వార్తలకు తిరిగి వెళ్లండి

కడప కాంగ్రెస్ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందిమండలం వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో క్యాంపెయిన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అసంఘటిత, పట్టణ కార్మికుల రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ‘మెహనత్ కే హాత్’ ఫ్రేమ్‌వర్క్‌తో ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు.
రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

