Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెర్సిడెస్‌ బెంజ్ హైబ్రిడ్ EV

భరత్ తేజ Jul 24, 2026 6:20 AM అల్ ఇండియా about 1 hour ago
మెర్సిడెస్‌ బెంజ్ హైబ్రిడ్ EV - Udayam Digital
మెర్సిడెస్ బెంజ్ ఇండియా 'AMG E53' ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారును విడుదల చేసింది. దేశవ్యాప్తంగా దీని ప్రారంభ ధర రూ.1.45 కోట్లు. పూర్తి ఈవీలకు మారాలనుకునే వారికి ఇది చక్కటి ప్రత్యామ్నాయంగా ఉంటుందని సంస్థ సీఈఓ తెలిపారు. ఈ మోడల్‌లో 3.0 లీటర్ ఇంజిన్‌తో పాటు 28.6 kWh బ్యాటరీని అమర్చారు. కేవలం 3.8 సెకన్లలోనే 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. బ్యాటరీతోనే 100 కి.మీ పైగా ప్రయాణించవచ్చని కంపెనీ ప్రకటించింది.

Comments

G
Loading comments...