Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెనూ ప్రకారం ఆహారాన్ని అందించాలి - MEO

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 28, 2026 6:46 PM విజయనగరంGeneral
మెనూ ప్రకారం ఆహారాన్ని అందించాలి - MEO - Udayam
విజయనగరం జిల్లా రేగడి ఆముదాలవలస MEO వరప్రసాదరావు శుక్రవారం లక్ష్మీ పురం MP ఆదర్శ పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనం అందేలా టీచర్లు , వంట నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు వంటకాలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహార పదార్థాలు అందిచాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...