Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ కాతలో ఒక రజితం రెండు కాంస్యాలు

Follow Udayam on Google
Udayam Desk Aug 22, 2026 6:20 PM జాతీయంక్రీడలు
భారత్ కాతలో ఒక రజితం రెండు కాంస్యాలు - Udayam
స్లొవేకియాలో జరుగుతున్న అండర్-20 ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో మూడు పతకాలు లభించాయి. 68 కేజీల విభాగంలో మాన్సి లాథర్ రజతం సాధించగా.. తన్వీ మగ్దుమ్, కోమల్ కాంస్యాలు గెలుచుకున్నారు. మాన్సి ఫైనల్లో చైనాకు చెందిన చెన్‌లింగ్ సాంగ్ చేతిలో 1-2తో ఓడారు. తన్వీ 57 కేజీల్లో 10-4తో, కోమల్ 59 కేజీల్లో 5-2తో గెలిచి కాంస్యాలు సాధించారు.

Comments

G
Loading comments...