వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో ఆగస్టు 21 నుంచి 23 వరకు రాష్ట్రస్థాయి తైక్వాండో ఛాంపియన్‌షిప్ట్-2026 నిర్వహించనున్నట్లు ప్రభుత్వ విప్, ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ తెలిపారు. బుధవారం గోడపత్రికను ఆవిష్కరించారు.
వైసీపీ మున్సిపల్ కళ్యాణ మండపంలో జరిగే పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి క్రీడాకారులు హాజరై ప్రతిభ చాటాలని కోరారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసం, క్రమశిక్షణకు దోహదపడతాయన్నారు.
Comments
Loading comments...

