వార్తలకు తిరిగి వెళ్లండి

మోటార్ సైకిల్స్ మెకానిక్స్ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని
గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ చెప్పారు. జ్ఞానాపురంలో యూనియన్ కార్యాలయం ప్రాంగణంలో విశాఖలో వైజాగ్ స్కూటర్స్ మోటార్ సైకిల్స్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 45 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
అసోసియేషన్ అధ్యక్షులు బింగి రాజారారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు పల్లా శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరుయ్యారు.
Comments
Loading comments...

