Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెకానిక్ సోదరులకు అండగా ఉంటాం

Follow Udayam on Google
S kumar Aug 11, 2026 11:37 PM పెద్దపల్లి General
మెకానిక్ సోదరులకు అండగా ఉంటాం - Udayam
ద్విచక్ర వాహన మెకానిక్ల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని పెద్దపల్లి మున్సిపల్ ఛైర్మన్ నూగిల్ల మల్లయ్య తెలిపారు. పట్టణంలో నిర్వహించిన మూడు రోజుల శిక్షణ ముగింపు సభలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే సహకారంతో మెకానిక్ సంక్షేమ సంఘ భవన నిర్మాణానికి కృషి చేస్తానని, వారి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 25 ఏళ్లుగా తనను గౌరవాధ్యక్షుడిగా ఆదరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...