వార్తలకు తిరిగి వెళ్లండి

దివంగత రతన్ టాటాకు అత్యంత ఆప్తుడైన మెహ్లీ మిస్త్రీ, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ వ్యక్తిగత పెట్టుబడి సంస్థ 'ఆర్‌ఎన్‌టీ అసోసియేట్స్' డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తూ బోర్డుకు లేఖ సమర్పించారు.
ఇతర బాధ్యతల్లో బిజీగా ఉండటం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై ఆర్‌ఎన్‌టీ అసోసియేట్స్ లేదా మిస్త్రీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
Comments
Loading comments...

