Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేఘాలయలో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు నేరస్థులు హతం

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 8:41 PM జాతీయంGeneral
మేఘాలయలో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు నేరస్థులు హతం - Udayam
మేఘాలయ తూర్పు గారోహిల్స్ జిల్లాలోని సోంగ్‌సాక్ సమీపంలో పోలీసులకు, అంతర్రాష్ట్ర నేర ముఠాకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు దుండగులు హతమయ్యారు. నాకా బందీ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై దుండగులు కాల్పులు జరపడంతో, అప్రమత్తమైన భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఈ నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...