Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా రక్తదాన శిబిరం

Follow Udayam on Google
Siva Prasad Oct 01, 2026 2:47 PM నెల్లూరుGeneral
మెగా రక్తదాన శిబిరం - Udayam
స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం పురస్కరించుకొని ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం చెందోడు గ్రామంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎంవి రావు ఫౌండేషన్ కార్యాలయం వద్ద, చెందోడు గ్రామంలోని 33 కెవి / 11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయం వద్ద ఒకే రోజు రెండు మెగా రక్తదాన శిబిరాలు ఒకే గ్రామంలో నిర్వహించి చరిత్ర సృష్టించారు.

Comments

G
Loading comments...