వార్తలకు తిరిగి వెళ్లండి

చిరంజీవి జన్మదిన వారోత్సవాలలో భాగంగా అనంతపురం నగరంలోని క్లాక్ టవర్ వద్ద చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు భవాని రవికుమార్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు టీసీ వరుణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వారు మాట్లాడుతూ..సేవా తత్పరతకు నిలువెత్తు నిదర్శనం మెగాస్టార్ చిరంజీవి అని, ఆయన స్ఫూర్తిని నిరంతరం కొనసాగిస్తామని వరుణ్ తెలిపారు.
Comments
Loading comments...

