వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 9న ఆర్మూర్ రోడ్డులోని శ్రీరామ గార్డెన్‌లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఇందులో 60కుపైగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పాల్గొననున్నట్లు చెప్పారు.
పదో తరగతి నుంచి పీజీ వరకు అర్హత ఉన్న యువత బయోడేటా, విద్యార్హతల ధ్రువపత్రాలు, ఆధార్, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని ఎమ్మెల్యే సూచించారు.
Comments
Loading comments...

