వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ ప్రభుత్వ ఐటీఐ (బాయ్స్) కళాశాలలో గురువారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ జి.యాదిగిరి తెలిపారు.
18 నుంచి 28 ఏళ్ల వయసున్న యువకులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకు వేతనం లభిస్తుందని కన్వీనర్ తెలిపారు.
Comments
Loading comments...

