వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ రూరల్ రమణయ్యపేటలోని రాజీవ్‌గాంధీ విద్యాసంస్థల్లో గురువారం మెగా జాబ్‌మేళా నిర్వహించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ మేళాకు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత హాజరయ్యారు.
పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. అర్హత, ప్రతిభ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

