Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెహదీపట్నంలో భారీ జాబ్ మేళా

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 01, 2026 3:05 PM హైదరాబాద్General
మెహదీపట్నంలో భారీ జాబ్ మేళా - Udayam
మెహదీపట్నం కింగ్స్ ప్యాలెస్‌లో 150 కంపెనీలతో 2,000 ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏర్పాటు చేసిన భారీ జాబ్ మేళా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా యువతనుద్దేశించి ఆమె మాట్లాడుతూ.. విజయానికి షార్ట్‌కట్లు ఉండవని, కష్టపడితేనే సక్సెస్ వస్తుందన్నారు. ఇంటర్వ్యూలలో నిజాయతీ, ఆత్మవిశ్వాసంతో ఉద్యోగాలు సాధించాలని కవిత యువతకు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...