వార్తలకు తిరిగి వెళ్లండి

1987 నుంచి విజయవాడ మేయర్ పీఠంపై మహిళల ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎనిమిది మంది మేయర్లుగా పనిచేయగా, వారిలో ఐదుగురు మహిళలే కావడం విశేషం.
1987-92లో శంకర్, 1995-2000లో టి.వెంకటేశ్వరరావు, 2000-05లో అనురాధ, 2005-10లో శకుంతల, మల్లికా బేగం, రత్నబిందు, 2014-19లో శ్రీధర్, 2021-26లో రాయన భాగ్యలక్ష్మి బాధ్యతలు నిర్వర్తించారు. ఈసారి పురుషులకు అవకాశం ఉంది.
Comments
Loading comments...

