Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేయర్ పదవిపై ఆశలు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 05, 2026 10:06 PM శ్రీకాకుళంGeneral
మేయర్ పదవిపై ఆశలు - Udayam
​శ్రీకాకుళం నగరపాలక సంస్థకు విలీన పంచాయతీల కేసులు ప్రధాన సమస్యగా ఉన్నాయి. మరోపక్క ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్‌గా పోటీ చేయాలని టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలు సైతం సిద్ధమవుతున్నాయి. టీడీపీ నుంచి మాజీ మున్సిపల్ ఛైర్మన్ వరం కుటుంబ సభ్యులు పావులు కదుపుతున్నారు. వైసీపీ తరపున మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎం.వి.పద్మావతి కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు. సామాజిక సమీకరణాలు సైతం కీలకంగా మారుతున్నాయి.

Comments

G
Loading comments...