Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకయ్యనాయుడుతో మంత్రి ఆనం భేటీ

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 6:20 PM నెల్లూరుGeneral
వెంకయ్యనాయుడుతో మంత్రి ఆనం భేటీ - Udayam
వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టులో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడిని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆత్మీయంగా ముచ్చటించారు. సోమవారం జరిగే స్వర్ణభారత్ ట్రస్ట్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానుండగా, విజయవాడలో ముఖ్యమైన పార్టీ కార్యక్రమాలు ఉండటంతో మంత్రి ఆనం ముందుగానే వెంకయ్యనాయుడిని కలిసి అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...