Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీతో రష్యా విదేశాంగ మంత్రి భేటీ

Follow Udayam on Google
Sonia Singh May 14, 2026 5:41 PM జాతీయంGeneral
ప్రధాని మోదీతో రష్యా విదేశాంగ మంత్రి భేటీ - Udayam
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ న్యూఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. గతేడాది జరిగిన ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం తర్వాత ఇరు దేశాల మధ్య కుదిరిన సహకారం, పురోగతిపై ప్రధానికి ఆయన వివరించారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా సంక్షోభాలపై చర్చించగా.. చర్చలు, దౌత్యమే సమస్యలకు పరిష్కారమని మోదీ పునరుద్ఘాటించారు. పుతిన్‌కు తన శుభాకాంక్షలు తెలియజేయాలని లావ్రోవ్‌ను ప్రధాని కోరారు.

Comments

G
Loading comments...