వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ స్థాయి ఫుల్ స్టాక్ క్వాంటం కంప్యూటింగ్ కంపెనీ క్వాంటినమ్ సంస్థ సీఈఓ శ్రీ రాజీబ్ హజ్రా సహా ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తో నేడు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
అమరావతి క్వాంటం వ్యాలీని క్వాంటం ఇన్నోవేషన్ సహా పరిశోధనలు తదితర అంశాల్లో కీలకమైన హబ్ గా తయారు చేసేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాల ఏర్పాటుపై చర్చించారు
Comments
Loading comments...

