Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీతో శరద్ పవార్ భేటీ

రూపేష్ గౌడ్ Jul 23, 2026 7:25 AM అల్ ఇండియా in about 3 hours
మోదీతో శరద్ పవార్ భేటీ - Udayam Digital
ఎన్‌సీపీ(ఎస్పీ) అధ్యక్షుడు శరద్‌ పవార్ తన కుమార్తె సుప్రియా సూలేతో కలిసి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వారు మోదీతో సుదీర్ఘంగా చర్చించారు. దేశంలో వేగంగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఈ కీలక భేటీ ఊహాగానాలకు మరింత బలాన్నిచేకూరుస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Comments

G
Loading comments...