వార్తలకు తిరిగి వెళ్లండి

అమెజాన్ సీఈఓ యాండీ జస్సీ భారత ప్రధాని మోదీతో కీలక భేటీ అయ్యారు. 2026-2030 మధ్య దేశంలో ఏకంగా 48 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు.
ఆరు నెలల క్రితం ప్రకటించిన దానికంటే ఇది అదనం. ముఖ్యంగా ఏఐ, క్లౌడ్ మౌలిక సదుపాయాల విస్తరణ కోసం మరో 13 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నారు.
Comments
Loading comments...

