Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌ అధ్యక్షుడితో మోదీ భేటీ

Follow Udayam on Google
Sai Aug 31, 2026 3:19 PM జాతీయంGeneral
ఇరాన్‌ అధ్యక్షుడితో మోదీ భేటీ - Udayam
కిర్గిజిస్థాన్‌లో జరిగిన ఎస్‌సీఓ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌తో ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు. ఫిబ్రవరిలో ఇరాన్‌ యుద్ధం మొదలైన తర్వాత ఇరువురి తొలి ప్రత్యక్ష సమావేశమిది. ఇరాన్‌-అమెరికా ఉద్రిక్తతలు, హోర్ముజ్‌ జలసంధి పరిస్థితిపై చర్చ జరిగినట్లు సమాచారం. మోదీ అర్మేనియా ప్రధాని నికోల్‌ పషిన్యాన్‌తోనూ భేటీ అయి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.

Comments

G
Loading comments...