వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ మంత్రి గడ్డం వివేక్ ఢిల్లీలో కేంద్ర మంత్రులు మన్‌సుఖ్ మాండవీయ, జయంత్ చౌదరి, కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఉపాధి అవకాశాల విస్తరణ, నైపుణ్యాభివృద్ధి, గనుల రంగం, మౌలిక సదుపాయాలపై చర్చించినట్లు తెలిపారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి కేంద్రంతో సమన్వయంగా పనిచేస్తామని మంత్రి గడ్డం వివేక్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

