వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు సంక్షేమం, ఆధునిక సేద్యంపై చర్చించేందుకు బీహార్ వ్యవసాయ మంత్రి విజయ్‌కుమార్ సిన్హా సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. తెలంగాణ వ్యవసాయ రంగం, సాంకేతిక సేవలను ఆయన ప్రశంసించారు.
ఇరు రాష్ట్రాల మధ్య అనుభవాలు, ఉత్తమ విధానాల మార్పిడికి పర్యటన దోహదం చేస్తుందని తెలిపారు. భేటీలో తెలంగాణ, బీహార్ వ్యవసాయ, ఉద్యాన శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

