వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ఆ దేశ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సమావేశమయ్యారు. అమరావతి నగరాభివృద్ధి, సెమీ కండక్టర్లు, ఏఐ మరియు క్వాంటం రంగాల్లో సహకారం అందించాలని ప్రధానిని కోరారు.
రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రకృతి సేద్యం, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులపై చర్చించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు, రెండు ప్రాంతాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించేందుకు ఈ భేటీ కీలకమైందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Comments
Loading comments...


