Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేరా యువ భారత్ తాడ్వాయి బ్లాక్ వాలంటీర్‌గా అపర్ణ ఎంపిక

Follow Udayam on Google
madhu Sep 01, 2026 6:44 PM ములుగుGeneral
మేరా యువ భారత్ తాడ్వాయి బ్లాక్ వాలంటీర్‌గా అపర్ణ ఎంపిక - Udayam
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ పరిధిలోని మేరా యువ భారత్ సంస్థ జాతీయ యువజన దళం పథకం కింద తాడ్వాయి మండలానికి చెందిన కళ్ళేబోయిన అపర్ణ బ్లాక్ వాలంటీర్‌గా ఎంపికయ్యారు. యువతను దేశ నిర్మాణం, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి వికసిత్ భారత్ సాధనకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. అపర్ణ ఎంపికపై యువత, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...