వార్తలకు తిరిగి వెళ్లండి

మేళ్లచెరువులోని స్వయంభూ శంభులింగేశ్వర దేవస్థానంలో సోమవారం ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకోగా, స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించారు.
మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, వాయు లింగాభిషేకం, గోపూజ, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ ఈవో శంభిరెడ్డి, ప్రధాన అర్చకులు విష్ణువర్ధన్ శర్మ, ధనుంజయ శర్మ తెలిపారు.
Comments
Loading comments...

