వార్తలకు తిరిగి వెళ్లండి

సంతబొమ్మాలి మండలం మేఘవరం ఎంపీటీసీ అభ్యర్థిగా వైసీపీ తరఫున సూరాడ హేమలతను టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పేరాడ తిలక్ ఎంపిక చేశారు. ఆమె భర్త సూరాడ జోగారావు 25 ఏళ్లుగా సామాజిక సేవలతో పాటు వందలాది మంది విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు.
భర్త చేసిన సేవలు తన విజయానికి దోహదపడతాయని హేమలత ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల మద్దతుతో విజయం సాధించాలని కోరుతూ ఆమె ప్రజల తీర్పును కోరుతున్నారు.
Comments
Loading comments...

