వార్తలకు తిరిగి వెళ్లండి

కొరిశపాడు మండలం మేదరమెట్లలోని ఎస్బీ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో 119 మంది లబ్ధిదారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 3,821 మందికి రూ.32 కోట్ల నిధులు అందించినట్లు తెలిపారు.
పేదలకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించేందుకు సీఎం చంద్రబాబు కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
Comments
Loading comments...

