వార్తలకు తిరిగి వెళ్లండి

ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో మంగళవారంబీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా జానకంపేట్ అంగన్వాడీ కేంద్రం లో పండ్లు పంపిణి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ నీలం కృష్ణ వార్డు సభ్యులు వెల్మల్ మురళి. బీజేపీ కార్యాకర్తలు చిలుక ప్రవీణ్.పిట్ల రాము. ప్రదీప్ గౌడ్. చిక్కెల ధనుంజయ్. గుమ్మడి లక్ష్మణ్. కార్యకర్తలు పాల్గొన్నారు
Comments
Loading comments...

