వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్‌స్టాలో రెడీమేడ్ దుస్తుల వ్యాపార ప్రకటనను నమ్మిన హోంగార్డు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.2.07 లక్షలు నష్టపోయాడు. బోడుప్పల్ NIN కాలనీకి చెందిన రమేశ్(43) పెట్టుబడితో భారీ లాభాలంటూ ఆనంద్ చెప్పిన మాటలు నమ్మి ఫోన్‌పే ద్వారా నగదు బదిలీ చేశాడు.
అనంతరం వచ్చిన పార్సిల్‌లో బ్రాండెడ్ దుస్తులకు బదులు పాత బట్టలు ఉండటంతో మోసాన్ని గుర్తించాడు. బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు.
Comments
Loading comments...

