Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లి మోడల్ స్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 15, 2026 4:00 PM జగిత్యాలGeneral
మేడిపల్లి మోడల్ స్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - Udayam
మేడిపల్లి తెలంగాణ మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపల్ నాగ సుధారాణి ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపన్యాసాలతో ఆకట్టుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువులో రాణించి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ప్రిన్సిపల్ సూచించారు.

Comments

G
Loading comments...