Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లి : కాసోజుల రాజేష్ మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక

Follow Udayam on Google
Devender Bale Sep 12, 2026 6:58 PM జగిత్యాలGeneral
మేడిపల్లి : కాసోజుల రాజేష్ మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక - Udayam
మేడిపల్లి మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌కు చెందిన ఉపాధ్యాయుడు కాసోజుల రాజేష్ మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఉపాధ్యాయ వృత్తిలో ఆయన అందిస్తున్న సేవలు, విద్యార్థుల అభ్యున్నతికి చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఈ ఎంపిక జరిగినట్లు మండల విద్యాధికారి లక్ష్మీ నరసయ్య తెలిపారు. ఈ సందర్భంగా రాజేష్‌కు పాఠశాల ప్రిన్సిపాల్ డి.నాగసుధారాణి, సిబ్బంది, సహచర ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు.

Comments

G
Loading comments...