Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ సీఐగా అంజిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

Follow Udayam on Google
Gaurav Bidkar Jul 30, 2026 12:10 PM మేడ్చల్General
మేడ్చల్ సీఐగా అంజిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. - Udayam
మేడ్చల్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా అంజిరెడ్డి బాధ్యతలు స్వీకరించగా, ఎల్లంపేట్ మున్సిపల్ కౌన్సిలర్లు సద్ది సురేష్ రెడ్డి, చిన్నోళ్ల భాస్కర్, బీఆర్ఎస్ నాయకుడు యూనిస్ పాషా మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...