Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్‌ NH-44పై స్కూల్‌ బస్సు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు.

Super Admin Jul 25, 2026 4:29 PM మేడ్చల్ మల్కాజిగిరి about 2 hours ago
మేడ్చల్‌ NH-44పై స్కూల్‌ బస్సు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు. - Udayam Digital
మేడ్చల్‌ : మేడ్చల్లోని ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని NH-44 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని స్కూల్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మిగతా విద్యార్థులంతా సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.

Comments

G
Loading comments...