Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ మల్కాజిగిరిలో సూర్య భగవానుడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 19, 2026 7:48 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
మేడ్చల్ మల్కాజిగిరిలో సూర్య భగవానుడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం - Udayam
పాత నేరేడ్‌మెట్‌లోని అన్నపూర్ణ సహిత కాశీ విశ్వనాథ ఆలయంలో ఇవాళ సూర్య భగవానుడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ముఖ్యఅతిథిగా పుష్పగిరి జగద్గురు శంకరాచార్య మహా సంస్థానం పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వామి హాజరై అరుణ హోమం, పూర్ణాహుతి, ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయనున్నట్లు కమిటీ వెల్లడించింది.

Comments

G
Loading comments...