Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 15, 2026 11:27 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ - Udayam
ప్రభుత్వం నేడు ప్రారంభించనున్న డిజిటల్ రేషన్ కార్డు పంపిణీకి అధికారులు సిద్ధమవుతున్నారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా వ్యాప్తంగా 16,53,474 మంది లబ్ధిదారులు ఉండగా వీరికి సంబంధించి 4,76,809 మందికి కార్డులను పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నిత్యవసర సరకులతో పాటు ఇకనుంచి ప్రభుత్వ పథకాలకు ఇది కీలకంగా మారనుంది.

Comments

G
Loading comments...