Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో 92 ఫిర్యాదులు స్వీకరించారు

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 18, 2026 12:28 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో 92 ఫిర్యాదులు స్వీకరించారు - Udayam
జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పాల్గొని మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజల నుంచి 92 అర్జీలను స్వీకరించినట్లు డీఆర్వో మాలతి తెలిపారు.

Comments

G
Loading comments...