Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్‌ జిల్లాలో మూఢనమ్మకాల విషాదం

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 9:07 PM మెదక్General
మెదక్‌ జిల్లాలో మూఢనమ్మకాల విషాదం - Udayam
మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండలం ఎల్లుపేట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంత్రాలు చేస్తోందనే మూఢనమ్మకంతో సాయమ్మ (40) అనే మహిళపై కన్న కొడుకు దుర్గేశ్‌ (18) అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమెపై డీజిల్ పోసి నిప్పంటించడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడైన కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...