వార్తలకు తిరిగి వెళ్లండి

మెడికల్ లాజిస్టిక్స్ కోసం ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (eVTOL) విమానాల వినియోగంపై జపాన్‌కు చెందిన స్కైడ్రైవ్, సుజుకితో ఎయిర్ ఇండియా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అత్యవసర వైద్య సామగ్రిని వేగంగా తరలించే అవకాశాలను ఈ అధ్యయనంలో పరిశీలించనున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యలను అధిగమించి అత్యవసర వైద్య సేవలు మరింత వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Comments
Loading comments...
