వార్తలకు తిరిగి వెళ్లండి
మెడికల్ బోర్డు పరీక్షల్లో పారదర్శకత పాటించాలి: ఏఐటీయూసీ

ఆర్‌జీ-3 ఏరియాలోని గనుల యాజమాన్యానికి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం వినతిపత్రాలు సమర్పించారు. మెడికల్ బోర్డు పరీక్షల్లో పారదర్శకత పాటించాలని, కార్మికులకు న్యాయం జరిగేలా వైద్య పరీక్షలు నిర్వహించాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఇటీవల మెడికల్ బోర్డులో 20% ఇన్వ్యాలిడేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ, పాత విధానం ప్రకారం 80% ఇన్వ్యాలిడేషన్ చేయాలని అధికారులను కోరారు.
Comments
Loading comments...