Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో వన మహోత్సవం

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 11, 2026 2:52 PM మెదక్General
మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో వన మహోత్సవం - Udayam
వన మహోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు జిల్లా పోలీస్ ఆఫీస్ ప్రాంగణంలో సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు కీలకమని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సూచించారు. భావితరాలకు పచ్చని వాతావరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...