వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో అనధికార పార్కింగ్‌ను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టనున్నారు. రింగ్ రోడ్, గుజ్జనగుండ్ల, కలెక్టరేట్ రోడ్, జీటీ రోడ్, ఏసీ కాలేజ్ రోడ్, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ డీఎస్పీ శ్రీనివాసరావు ఆటో డ్రైవర్లను హెచ్చరించారు.
Comments
Loading comments...

