Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం సేవించి వాహనం నడిపిన ముగ్గురికి రూ.30 వేల జరిమానా

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Aug 24, 2026 7:41 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
మద్యం సేవించి వాహనం నడిపిన ముగ్గురికి రూ.30 వేల జరిమానా - Udayam
మద్యం సేవించి ద్విచక్ర వాహనాలు నడిపిన ముగ్గురు వ్యక్తులపై పుట్టపర్తి పోలీసులు కేసులు నమోదు చేసి సోమవారం పుట్టపర్తి మెజిస్ట్రేట్ న్యాయస్థానం ముందు హాజరుపరిచగా నిందితులకు జరిమానా విధించారు. తప్పును అంగీకరించడంతో, న్యాయస్థానం ముగ్గురికీ ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.30,000 జరిమానా విధించిందని పుట్టపర్తి టౌన్ సీఐ యువరాజు తెలిపారు.

Comments

G
Loading comments...