Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరికీ రూ.20వేలు జరిమానా

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 11, 2026 6:52 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరికీ రూ.20వేలు జరిమానా - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరంలో సాయంత్రం పోలీస్ నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో న ఇద్దరికి పోలీసులు రూ.20 వేలు జరిమానా విధించినట్లు శుక్రవారం సాయంత్రం టూ టౌన్ సి ఐ జయనాయక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ శివారు ప్రాంతంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ఇద్దరిని ఇ కోర్టుకు హాజరుపరచగా న్యాయస్థానం వారికి ఒక్కొక్కరికి రూ. 10వేలు జరిమానా విధించిందన్నారు.

Comments

G
Loading comments...