Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరికి రూ.20, వేలు జరిమానా

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 07, 2026 8:48 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరికి రూ.20, వేలు జరిమానా - Udayam
శ్రీసత్యసాయిజిల్లా కొత్తచెరువు సీఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మారుతి, సురేష్, అనే విరిద్దరిపై కొత్తచెరువు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, పుట్టపర్తి మేజిస్ట్రేట్ ఎదుట హాజరగా న్యాయస్థానం నిందితులను దోషులుగా నిర్ధారించి మొత్తం రూ.20,000/- జరిమానా విధించిందన్నారు.

Comments

G
Loading comments...