వార్తలకు తిరిగి వెళ్లండి
బల్లికురవ స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం ఆకతాయిలు మద్యం తాగుతూ సిగరెట్ వెలిగించడంతో చెట్లు, పశుగ్రాసం కాలిబూడిదయ్యాయి.
సమీప వ్యాపారులు నీళ్లు చల్లి మంటలను సమయానికి అదుపు చేయడంతో పక్కనే ఉన్న సుబాబుల తోటలకు ప్రమాదం తప్పింది.
Comments
Loading comments...

